TABLE OF CONTENTS - YOU ARE WELCOME TO SEE ALL MY BLOG POSTS HERE

Custom Search

Thursday, July 4, 2019

kamma history by sunkara venkata ramana

కమ్మవారు గడచిన రెండు వేల ఏళ్లుగా కమ్మ కులంగానే గుర్తింపబడ్డారు. ఎక్కడా కూడా నాయుడు కులంగా, చౌదరి కులంగా, రావు కులంగా గుర్తింపబడలేదు. నాయుడు, చౌదరి  వృత్తిని సూచించే పదాలు. ఇవి మధ్యలో వచ్చాయి. వీటిని ఎన్నో కులాలు ఈ దేశంలో ఉపయోగిస్తున్నాయి. వీటిని ఇప్పుడు ఎదో కమ్మవారు ఉపయోగించటం మానివేస్తే ఈ బిరుదులకి వచ్చిన నష్టం ఏమి లేదు.

మూడు వేల ఏళ్ల క్రితం వాడైన దుర్జయుని సంతతి వారు కర్మ ( కమ్మ ) సిద్ధాంతాన్ని   ఆచరించి (ప్రపంచంలోనే గొప్ప సిద్ధాంతం కర్మ ( కమ్మ ) సిద్ధాంతం) కర్మవారుగా,  కమ్మవారుగా స్థిరపడి కమ్మరాష్ట్రం, కమ్మనాడు వంటి ప్రపంచ ప్రసిధ్ధ రాజ్యన్ని ఏర్పాటు చేశారు. నాయుడు, చౌదరికి ముందు కమ్మనాటి దుర్జయ వంశీకులు కమ్మ బిరుదునే  గౌరవవాచకంగా కుల పిచ్చి అనే ముర్కులకు అంకితం.
                                         
కమ్మ వారికి కులగజ్జి ఎక్కువ. TDP వచ్చాక వీరు బాగా బాగుపడ్డారు అని ఆంధ్రా ప్రజలలో ఒక అపోహవుంది అంతకు ముందు అంటే 100 సంవత్సరాలకి మునుపే కమ్మ కులం నుండి ఇంగ్లండ్, ఐర్లాండ్ లాంటి దేశాలకి ఉన్నత చదువులు చదవడానికి గుంటూరు కృష్ణా జిల్లాల నుండి  వందల సంఖ్యలో వెళ్లారు వారిలో కవి రాజు త్రిపురనేని రామస్వామి గారు, రైతు భాంధవుడు స్వాతంత్ర సమర యోదులు  ఆచార్య NG రంగా గారు ఉన్నారు

కమ్మవారి మీద ఒక నానుడి ఉంది వలస జీవులుఅని  నీరు ఎటు వైపు ఉంటె అటు వైపే వారి పయనం ఉంటుంది అని  అది అక్షరాల నిజం. ఎన్నో వందల ఏళ్ల క్రితం తుంగభద్ర నది వెంట క్యాంపు లా లాంటివి కట్టుకొని ప్రత్తి పంట పండించి, స్పిన్నింగ్ మిల్స్ పెట్టి కోయంబత్తూరు లాంటి చోట్ల కోట్లకి పడగలెత్తిన కమ్మవారు వేలల్లో ఉన్నారు దానికి ఉదాహరనే రావెల్ల ఇండస్ట్రీస్, PSG గ్రూప్ etc. ఇవాళ వెళ్లి చూడు ధనికుల్లో నూటికి 50 మంది కమ్మ వారె ఉంటారు అక్కడ.

మన రాష్టం లో మొదటి తరం పారిశ్రామిక వేత్త లు ఐన KCP గ్రూప్ వెలగపూడి రామ కృష్ణ గారు, ఆంధ్ర బిర్లా గా పిలవబడే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు,  శ్రీరామ్ దాస్ మోటార్స్  కంటిపూడి చౌదరి గారు ఇలాంటి వారెందరో  TDP పెట్టడానికి 30 ఏళ్ల ముందే షుగర్ ఫ్యాక్టరీ, సిమెంట్ పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్ రంగం లాంటి వ్యాపారాలతో  అగ్ర శ్రేణి పారిశ్రమిక వేత్తలు గా రాణించారు.

అగ్ర రాజ్యం అమెరికా లాంటి దేశాల్లో 1950-60 లలో ఉన్నత చదువులకి వెళ్లి అక్కడే స్తిరపడిన వారు వేలల్లో ఉన్నారు
తెలుగు వారి కోసం 70 దశకం లో TANA లాంటి సంస్థలు పెట్టారు. తిరిగివచ్చి ఇక్కడ పరిశ్రమలు, హాస్పిటల్స్ పెట్టినా వారు ఉన్నారు గల్లా రామ చంద్ర నాయుడు గారు, Dr సుబ్బారావు కాకర్ల గారు ఉదాహరణ. ఇవాల్టి రోజున చూస్కుంటేచదువుల  విదేశాలు వెళ్ళే తెలుగోల్లలో నూటికి 30, 40  మంది ఈజీ గా కమ్మవారే  ఉంటారు. ఇపుడు జనాభా లెక్కలు తీస్తే ఉన్న 4 శాతం లో సగం మంది విదేశాల్లో నే ఉన్నారు ఇంజనీర్స్ గా డాక్టర్స్ గా, బిజినెస్ మాన్ లు గా ..!

అసలు కమ్మ వారి ఎదుగుదలకి కారణం TDP కాదు రా బాబు: వంద ఏళ్ళకి ముందే గ్లోబలైజేషన్ లేని రోజుల్లో నే  చదువు ప్రాముఖ్యత గుర్తించి, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అనుకోని  అప్పో సప్పో చేసి కష్టపడి విదేశాలకి పంపి మరి  ఉన్నత చదువులు చదివించడం వల్లే. ఆ తర్వాత  తరం లో అక్కడ చదువు కొని వచ్చిన వారు పరిశ్రమ లు పెట్టడం, భూములు కొనడం ఆర్దికంగా నిలదొక్కుకోవడం చకా చకా జరిగాయి. ఒకరు లేదా ఇద్దరు చాలు ప్రిన్సిపల్ తో  జనాభా పెరగకున్న ఆర్ధికంగా స్తితిమంతులు కాగలిగారు.

ఎవరైనా అసూయా తో ఏడ్చి కుళ్ళినంత మాత్రాన ఇక్కడ ఊడేది ఏమీ ఉండదు గాని నిజాలు తెల్సుకొని మాటాడుకోవాలి అన్నదే నాభావన. ఎందుకు ఈవిషయాన్ని చెప్పుచున్నా ను అంటే కొద్దిమంది చేస్తున్న ప్రచారాలు చూస్తుంటే అవి జోసెఫ్ గోబుల్స్ ని మించివున్నవి కాబట్టినిజానికిTDP పార్టి పుట్టుక కి ముందే గుంటూరు కృష్ణా జిల్లాల నుండి హైదరాబాదు వెళ్లి వ్యాపార సామ్రాజ్యాలు కట్టిన కమ్మవారు ఉన్నారు. ఇదంతా కేవలం భూమి, చదువు, కష్ట పడే తత్వం  వల్లే సాద్యం అయింది. చెన్నై వెళ్లి  సినిమా రంగంలో లో నటులు గా నిర్మాతలు గా మేటి దర్శకులు గా వెలిగిన వారు ఉన్నారు.*
 
చదువు లో బ్రాహ్మణుల కి(వంద ఏళ్ల క్రితమే బనారస్ హిందు యూనివర్సిటీ కి వెళ్లి వైధికం, పౌరోహిత్యం, సంస్కృతం చదువుకు వచ్చిన కమ్మ వారు ఉన్నారు ), వ్యాపారం లో వైశ్యు లకి, రాజకీయ రంగం లో రెడ్డ్లకి మిగిలిన కళ రంగాల్లో ఇతర కులాలకి ఏక కాలంలో పోటి ఇచ్చే కులం ఏదైనా ఉందంటే అది కమ్మవారే అనడం అతిశయోక్తి కాదేమో అని అనేక శాసనాలు తెల్పుతున్నవి. అందులో ఒక శాసనం కింద సమర్పిస్తున్నాను. ఈ శాసనం వెయ్యి ఏళ్ల కిందటిది. ఇందులో "చెరకు అన్నయ" అనే సైనికుడు "ప్రోల కమ్మ" అనే రైతుకు నీరు, నేల దానం చేసెను అని ఉంది. ఇలా  ఎన్నో చారిత్రక శాసనాలు, పురాణాలు కమ్మనాడు రైతులు "కమ్మ" బిరుదు ధరించినట్టుగా ఆధారాలు ఉన్నవి. కాబట్టి ఇది ఏదో కొత్తగా కమ్మవారు తగిలించుకుంటున్న బిరుదు కాదు. ఎంతో మంది కమ్మ మిత్రులు ఇటీవల కమ్మ బిరుదుశతాబ్దాలుగా కమ్మవారి కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన,సురక్షిత పాలన, సుస్థిర పాలన అందించిన కమ్మ ప్రభువులు,నాయకులు.                                                       

KAMMA :

A Brief history of Kamma caste, which is a farward Dravidian caste, located in Andhra Pradesh, Tamil Nadu and Karnataka, who are Gana Rajya kings, Village Headmen, Warriors, Landlords in the Past...!

Kamma Caste History:

Kamma caste is a South Indian Dravidian caste. Thousands of years back some Dravidian language speaking groups came to India and settled here. Dravidians were originally living in upper Egypt and came to india through Mesopotamia, Iran, and Baluchistan. Some Dravidian Groups were in wheatish colour and some Dravidian Groups were in brown, wheatish and white colour at that time. Some of them largely mixed with ancient indians (dark people). The People living in the States Andhra Pradesh, Karnataka, Tamil Nadu and Kerala are Dravidians. Telugu, Tamil, Kannada and Malayali languages were originated from one ancient dravidian language. You could find nearly 40% of Kammas are in brown and black colour, 50% are in wheetish colour and 10% are in White colour. Anthropolagical surveys also telling that kammas are Dravidians.
Brahmin is the only Aryan caste living in South India. You can find most of them in white or wheatish colour. Some Dravidians and Ancient Indians (dark colour people) mixed with Brahmins in South India as well as in North India. That is why some Brahmins are in black colour. Even though there was mixture of Dravidians and Ancient Indians (dark color people) with them their skin is different from that of Dravidian castes.
Aryans are central asian people came to india around 1500 BC. They were tribals and cattle feeders. Their wealth is cattle. They divided into 3 groups namely Brahmin (Priests), Kshatriya (Worriers), Vysya (Cultivators and Traders) around 1000 BC. They captured some ancient indians and called them as Dasyas & Sudras and used them as slaves. Between 500 BC to 1AD the cultivators were excluded from Vysyas and were grouped as Sudra Catagory. During this time Some Brahmin Groups moved to South India and settled here.
These Dravidian Groups settled in various parts of India. Some dravidian groups settled in South India and Some groups settled in Deccan and Central India before 1500 BC. After Aryans invasion around 1500 BC one Dravidian Group came to Krishna river valley and settled in Krishna,Guntur and Prakasam Districts. They were predominent in that area. During Satavahana Kings Rule some budhists came and set up Budhisam & Karma teaching schools. With that these Krishna, Guntur and Prakasam Dists. were called as Kammarastram/ Kammanadu. After that the ruling class people in Kammanadu were called as kammanativaru / Kammavar.
Kamma is a farward caste in Dravidians like Reddy, Kapu/Telga/Balija, Vakkalinga, Lingayat, Modaliar, Gounder, Nadar, Nair etc. Before 500 B.C. they were mostly cultivators and worriers. They have small ethnic kingdoms.
After 500 BC they worked as Chieftains, Worriers, Jagirdars and Provincial Governers under Vishnukundina, Satavahana, Chalukya, Kakatiya and Vijayanagar Dynasties.

Kamma Dynasties :

(1) Durjaya Vamsam Dynasties:
Durjaya Dynasty (between 450 AD to 630 AD)
Velanati Choda Dynasty (from 1100 AD to 1206 AD)
Kakatiya Dynasty (from 1075 AD to 1323 AD)
(a) Devineni Erranayakudu, Komminayakudu, Surapa Nayakudu in a Inscription at Sagareswara Temple, Madala Village, Guntur Dist. said that they belong to Durjayavamsam and Kondapadamati. Budhavarm lineage. Devineni is a kamma surname. You can find Devineni surnames largely (99%) in kammas.
(b) Paruchuri Nayakudu also claimed Kondamadamati Budhavarma lineage.
(c) In Durvasapuranam, one of the Astadasapuranams written by Brahmins in the past, it was said that king Pratapa Rudra is a kamma and he was born in Kamma Maharaj Vamsam. Some Historians agreed that Kakatiyas as Kammas. These Kakatiyas earlier migrated from Magallu, a village near Nandigama in Nathavadu, to Warangal. Chalukya Danaranavudu Inscription in 956 AD is telling this. Kakatiyas some time worked as Rastrakuta village headman and after that worked as Samantha Rajas to chalukyas.
(d) Some people are telling that Velanati Chodas said in a inscription as "..............Kamma Kulodbava......Chathurdakula.......Durjayavamsa.............
That means they are clearly Kammas. Because They are claiming Sudhra Status. Kamma Brahmins, Kamma Komatis, Kshatriyas cannot claim Sudra Status. So they are not Kamma Brahmins, Kamma Komatis, Kshatriyas, Rajus. At that time (about 1200 AD) Velamas are clearly stating their caste for ex. Palanati Brahma Naidu clearly said he is a Padama Nayaka Velama, Reddies are also using Reddy as title. Nayakuralu Nagamma relatives inscriptions used Reddy and Kapu titles. So here "Kamma Kulodbha" means "Kamma Caste born". Same period these all things happened that means Velanati Chodulu, Durjaya Vamsam People are cleared mentioned in inscription that they are Kamma Kulodbavulu. Whoever this claim is to be validated.
--> For inscriptional evidence see books like (a) Vismrutha Andhra Nayakulu, (b) Kammavari Charitra, (c) Andhrula Charitra, etc.
(2) Musunuri Nayakas (from 1300 AD to 1400 AD): Musunuri Nayaks ruled from Musunuru for some time as Jagirdars and after that Musunuru become their surname of that clan.          These Musunuru surnamed Nayaks worked as Jagirdars under Kakatiya Dynasty. After the fall of Kakatiya Dynasty they formed the following Musunuri Kingdoms...
(1) Musunuri Family - Warangal Rajanayakudu - Prolayanayakudu - Kapayanayakudu-Vinayakadevudu.
(2) Rajahmundry Rulers and Toyyeru Rulers:
(3) Gurijala family of Sabbinadu (Ramagiri in Karimnagar):
They built forts in Musunuru, Rekapalli, Rajahmundry, Korukonda, Ramagiri and rulled from Warangal. They expelled muslim rulers from Andhra Pradesh. Over 70% Andhra Pradesh is ruled by them. They also occupied Gulbarga. Vinayakadevudu is killed by Delhi Sultans at Gulbarga and after that Velamas killed Musunuri Nayaks with the help of muslim rulers and occupied the warangal kingdom in 1370. These Velama kings and Reddy kings are Samanthas to Musunuri kings upto 1370. After the fall of Musunuri kingdom in Warangal Rajahmundry Musunuri kings and Gurijala Muppabupathi family in Sabbinadu ruled for some time as Reddy kings and Velama kings samanthas. Madiki Singana, native of Eluru Area, is a Kavi worked in Gurijala Muppa Bupathi court. Musunuri & Gurijala are surnames in Kammas. Many Historians said they belongs to kamma community. Madiki Singanna Kavi worked in Girijala Muppabhupathi court in Sabbinadu.
(3) Madurai Nayakas ( from 1520 AD to 1740 AD): Madurai Nayaks worked as chieftains in Vijayanagar Kingdom. Sri Krishnadevarayalu appointed the Viswanatha Nayakudu as Governor of Madurai kingdom. After the fall of Vijayanagar kingdom they declared independence. They ruled half of the Tamil Nadu state for 200 years. Acharya Tirumala Ramachandra said with proofs that Tirumalai Nayakudu is a Kamma. Some people are saying that Madurai Nayakavamsam surname is Pemmasani and it was written in Penukonda charita(a familiar kamma surname, no other caste do not have this surname). Large no. of famous polygars in Madurai Nayaka kingdom are kammas. Many Kamma Samantha Rajas , after losing their kingdom to Muslims / others, went to Madurai Kingdom and settled there as Amaranayakas & Polygars like Ravella clan, Pemmasani clan, Bellam clan etc. South Tamilnadu Kammas family history is also telling Madurai Nayaks as Kamma kings.
During the Vijayanagar Dynasty nearly 40% of kammas went to Vijayanagar and worked as Worriers, Chieftains, Amarnayakas in that kingdom and settled in Rayalaseema and Tamilnadu. Like the same kammas worked as chieftains and worriers in Kakatiya, Chalukya,Vishnukundina and Satavahana kingdoms. That tells kamma caste is basically a worrier community.
-----------------------------------------------------
Samantha Rajas / Samasthanams :

Samantha Rajas who ruled large parts in Prakasam, Guntur, Krishna & Khammam Districts between 500 AD to 1300 AD:
(1) Kondamadapati Durjayas
(2) Nathavati Durjayas
(3) Velanati Durjayas
(4) Kota kings
(5) Gudimetla / Konakodravati / Evanikodravati Durjayas.
.
The evidence for this claim is Aluri Pothinayakudu and Devineni Erranayakudu said in inscriptions that they belong to Durjayavamsam. In Durvasapuranam,one of Astadasa Puranams, it was written that Pratapa Rudrudu is a Kamma. Kota kings are close relatives of Durjayas kings.
-----------------------------------------------
Samantha Rajas from 1000 AD to 1400 AD:
(1) Ayyavamsam: They ruled Diviseema and Velanadu as samanthas to Velanati Chodas and Kakatiyas. Kakatiya King married Ayyavamsam woman and made Jayapasenani as Gajasainyadaksha. He invented one dance performance & wrote a book on dance. Ayavamsam clan is relatives of Velanati chodulu. They worked as cheiftains in Velanati Choda Dynasty. They ruled the area between Machilipatnam to Bapatla.
.
(2) Palnati Haihaya kings: They ruled Macherla, Gurijala areas in Guntur Dist. in 11th and 12th Centuries.
(3) Korukonda Kings: They are relatives of Musunuri Nayakas. Actually Musunuri kings built this Korukonda fort and gave this kingdom as a marriage gift. Before this they ruled from Manchikonda under Kakatiyas. Their kingdom includes East Godavari, West Godavari, Krishna Districts and Bhadrachalam area of Khammam District from 1320 AD to 1420 AD.
(4) Malyala Durjayas: Ruled Janagama, Vaddeman areas during Kakatiya Period. Malyala Nayaks worked as 'Sainyadakshulu' in Kakatiya Kingdom.
(5) Polas Durjayas: Ruled Karimnagar District and Narasampet, Mulugu areas of Warangal District as Chalukya Samanthas.
(6) Viriyala Durjayas: Ruled parts of Warangal District and Khammam District from Korivi of Warangal District as capital. They are close relavtives of Kakatiyas.
Most of the Kammas went to East Godavari Dist. from Krishna Dist. to work in Korukonda Kingdom and Musunuri Kingdom . Later they were settled in East Godavari Dist.
------------------------------------------------------
Amaranayakas / Samantha Rajahs/Jamindars :
(1) Pemmasani kings from 1350 AD to 1650 AD: Pemmasani kings first ruled Vinukonda and Bellamkonda areas after that they ruled Yadiki, Tadipatri, Gadikota, Pulivendula, Badvelu, Porumamilla, Owk areas. Nearly 1200 villages were under their controll. They had 20 lacs income and upto 80000 soldiers. One of the important chieftains in Vijayanagar kingdom.
(2) Sayapaneni kings from 1400 AD to 1800 AD: They ruled the land between Vinukonda and Nandikotkuru, 533 villages in Prakasam, Guntur and Kurnool Dist. In inscriptions they were called as Kamma Doralu.
(3) Vasireddy kings from 1400 AD to 1846 AD: Vasireddy kings first worked as Jagirdars near Pitapuram under Reddy kingdom. After that they ruled Nutakki, Thatikonda and Nandigama areas. After that they ruled the area between Penuganchiprolu to Ponnuru. Nearly 1000 villages were under their kingdom.
(4) Yarlagadda kings from 1576 AD to 1950 AD: They ruled Challapalli, Pedana areas in Krishna Dist. nearly 130 villages.
(5) Suryadevara kings from 1400 AD to 1700 AD : They ruled Repalle-Rachuru area in Guntur Dist.
(6) Ravella kings from 1350 AD to 1670 AD: They ruled Podili, Udayagiri, Tiruvanimkota, Kocherlakota, Gurrumkonda,etc. areas in Guntur, Prakasam, Nellore and Chittore Dist. as amarnayakas. They controlled upto 300 villages. They are Generals/Chieftains in Vijayanagar Kingdom participated in many battles.
(7) Pemmasani kings from 1600 AD to 1950 AD: Ruled Nikarpatti in Madurai Dist.
(8) Ravella kings from 1600 AD to 1950 AD: Chieftains in Madurai Nayaka kingdom. They played important role in wars. They ruled Ilavarasanandanam.
(9) Pemmasani kings from 1650 AD to 1950 AD: Chieftains in Madurai Nayaka kingdom. They played important role in battles. They ruled Kurvikulam area.
(10) Bellam kings from 1600 AD to 1950 AD: Chieftains in Vijayanagar kingdam. They are close friends to Madurai Nayaks. They ruled Sevalpatti area. At the beginning they ruled large areas.
(11) Golla kings: They ruled Ninynandal, Thiruvathuru areas in Ramanadapuram.
---------------------------------------------------
Samantha Mandaladeesulu: These Clans ruled up to 150 years during Velanati Choda, Kakatiya, Vijayanagar period.
(1) Manda clan
(2) Macha clan
(3) Aluri clan
(4) Vipparla clan
(5) Surapaneni clan
(6) Alamandala clan
(7) Medarametla clan
(8) Dasari clan
(9) Adapa clan
(10) Ventipalli clan
--------------------------------------------------------
Small Zamindars :
(1) Muktyala Vasireddy clan.
(2) Kapileswara puram Balusu clan.
(3) Varakadau Rajas
(4) Pedavegi Yarlagadda clan.
(5) Rangapuram Adusumilli clan.*
-----------------------------------------------------
Small Kamma Rajas (between 1400 AD 1950 AD) :
Kaja, Yalamanchi, Koneru, Regula, Pinnamaneni, Jesta, Parvathaneni, Kodali, Mandava, Dasari, Karlapudi, Mullanki, Tammareddy, Chalasani, Boppana, Lingam, Virapaneni, Maganti, Kalagara, Kamineni, Kommineni, Kurapati, Uppalapati, Devabaktuni, Sagi, Vakkalagadda, Dulipalla, Ravuri, Paruchuri, Manam, Madala, Kotha, Anchu, Nalla, Chodi, Numburi, Ubbatla, Pepalla, Duggina, Guntur, Kakarla, Nadendla, Pacha, Muppalla, Pullela, Ramineni, Ravula, Gaddipati, Chilukuri, Gudupudi, Mikkilineni, Ravella, etc.
Kamma Doralu : Mullapudi, Pendyala, Chitturi, Kothapalli, Karaturi, Gogineni, Kalluri, Chirumamilla, Sakhamuri, Yarlagadda, Vasireddy, Adusumilli, Kommineni, Chunduri, Sammeta, Payyavula, Bolla, Nandigam, Talluri, Varshanadu Rajas, Katta, Gollapudi, Yalamati, Chava, Nallamothu, Nagandla, Narvaneni, Kosaraju, Kakani, Paruchuri, Vadlamudi, Vunnam, Telangana Komma Doralu, Rayalaseema and Tamil Nadu Palygars, etc.
(These are only available clans most of the Rajas history is not available now)
------------------------------------------------------
Some more Kamma Dynasties :
(1) Chenji Nayaks of Tamil Nadu.
(2) Vellore Lingamanaidu family.
(3) Koppula kings : Ruled Pitapuram, Kotam, Elamanchili areas between 1340 to 1540.
(4) Bastar Dynasty: Ruled Bastar area from 1330 to 1950. King Pratap Rudra's son (born to one of Kakatiya Pratap Rudra wives) is the founder of that dynasty.
(5) Guntupalli kings : Ruled in Guntur district between 1600 to 1680.
(6) Kandi kings: Ruled 100 years in Srilanka between 1740 to 1840. They are supposed to be Madurai Kings relatives.
----------------------------------------------
Sections in Kamma Caste:
(1) Pedda kamma / Illuvellani Kamma.
(2) Chinna Kamma / Illuvellu Kamma.
(3) Gandikota Kamma
(4) Godavari Kamma
(5) Gampa Kamma
(6) Bangaru Kamma
Kammas are present in Visakhapatnam, East Godavari, West Godavari, Khammam, Krishna, Guntur, Prakasam, Nellore, Chittore, Anantapuram, Ballari, Kolar,Bangalore, Vellore, Arcot,Chengalpattu, Hosur, Krishnagiri, Erode, Selam, Tanjore, Tiruchurapalli, Coimbatore, Madurai, Ramanadapuram, Tirunelveli, Sivaganga Districts.
-----------------------------------------------------
Kamma Population -                      A study:
As per our estimates it is nearly 67 lacs in Tamil Nadu Andhra Pradesh and Karnataka.
Andhra-Telangana =                 40 lacs     
Rayalaseema-Karnataka = 15 lacs.
Tamilnadu = 12 lacs
According to 1881 British Censes & Hyd. Censes Kamma Population is around 8.1 lacs.But Kamma population in Khammam, Warangal and Nolgonda districts had shown in 'Kunbhi' caste. They were showing Kunbhi (Marata People) population in Khammam as around 10%. so like in other Hyd. state districts. Kammas population in Mysore state included in vakkalinga caste. This censes not showing any kamma population in Telangana and Mysore States. Some kammas did not register their name in 1881 censes due to anti British feeling. If you add Telangana and Mysore State Kamma population and population shortly taken figure it will go to 10 lacs.
The Population of india as per 1881 censes is 22 crores (Approx). That includes Bagladesh, Barma and Some Pakistan people figures. If you reduce with that figure it comes to around 19 crores. Population as of now is 112 crores. So 6 times growth is there. If you multiply with this percentage you will get around 60 lacs. Due to invention of so many medicines and medical advancement Death Rate drastically reduced in kammas for the last 150 years and population is expected to be around 67 lacs.
In British censes caste wise population figures were not taken exactly. For Example Kadapa, Kurnool Reddys population is included in Kapu Population. They were not showing any Reddy caste population is Kadpa and Kurnool. Reddy and Kapus castes population was mixed in some districts.You can find lot of mistakes in that censes. Some people were not recorded their names dues to anti british policy.
Taking all these things into view we adjusted the population figures of some Telugu castes and come to this conclusion.....
1. Kamma = 67 lacs
2. Velama = 35 lacs
3. Telugu Komati = 30 lacs
4. Kapu/Balija/Telaga/Ontari/MunnuruKapu = 130 lacs
5. Reddy = 90 lacs
6. Telugu Brahmin = 30 lacs

There is some news that Kammas and Velamas belong to one race at the beginning. We can get evidence for caste wise division from Palnati kings rule. Brahma Naidu was a velama, Nagamma Nayakuralu is a Reddy. Palanati kings of Macherla and Gurajala appointed these two as mantris during their rule in 11th and 12th centuries. Surname were also prevalent during that time. Atluri, Potluri, Gundu, Edupuganti, Nadindla etc. surnames visible in inscriptions from that time. Some more evidences for Kamma and Velama relation....
(1) Badabanala Battu divided kamma and velama gothrams and made separate lists for kammas and velamas.
(2) Battarajus tell stories that kammas and velamas were one tribe (see pages of Batrajus in Edgar Thurston South Indian Castes and Tribes Book).
(3) There is a story that Goddess Lakshmi ear ring (kamma) was taken away by some Rakshasas and she prayed the lard and some worriers born and they went for that kamma and fought with Rakshas and one group brought that kamma they were called as kammas others didnot bring the kamma they were called as Velamas.
(4) It was written in Chittore dist. manual that Those people having Gosha they were called velamas and Those poeple don't have gosha were called as kammas.
(5) There is resemblence between Kamma and Velama Gothras and Surnames. (Don't match with Reddys and Kapus Gothras and Surnames)
etc...
Reddys were inhabitants of Kadapa, Kurnool, Nalgonda and Mahaboob Nagar Dist., around 1000 AD shifted to other areas. Kapus (Telugu-Teligi Kapu-Kapu) were inhabitants of Godavari, Vishaka, Vizianagaram, Srikakulam and shifted to other areas around 1000 AD.

Famous Kamma Persons:

(1) Nandamuri Taraka Rama Rao, Chief Minister, AP
(2) Bollela Munuswamy Naidu, Chief minister in Madras State
(3) Nadendla Bhaskar Rao, Chief Minister, AP
(4) Nara Chandra Babu Naidu, Chief Minister, AP
(5) Viko, MDMK President, M.P, TN
(6) Kotha Raghu Ramaiah, Central Minister
(7) Parvathaneni Upendra, Central Minister
(8) Bolla Bulli Ramaiah, Central Minister
(9) Renuka Chowdary, Central Minister
(10)Daggubati Purandareswari, Central Minister
(11)Prabhu, Central Minister
(12)Yalavarthi Nayudamma, Scientist
(13)Akkineni Nageswara Rao, Dada Saheb Palke Award Winner, Cinema Hero
etc.

Wednesday, July 3, 2019

Famous Kamma Persons


(1) Bollela Munuswamy Naidu, Chief minister in Madras State

(2) Nandamuri Taraka Rama Rao, Chief Minister, AP

(3) Nadendla Bhaskar Rao, Chief Minister, AP

(4) Nara Chandra Babu Naidu, Chief Minister, AP

(5) Viko, MDMK President, M.P, TN

(6) Kotha Raghu Ramaiah, Central Minister

(7) Parvathaneni Upendra, Central Minister

(8) Bolla Bulli Ramaiah, Central Minister

(9) Renuka Chowdary, Central Minister

(10)Daggubati Purandareswari, Central Minister

(11)Prabhu, Central Minister.

(12)Yalavarthi Nayudamma, Scientist

(13)Akkineni Nageswara Rao, Dada Saheb Palke Award Winner, Cinema Hero

Tuesday, July 2, 2019

తమిళనాడుకమ్మవారిచరిత్ర (History of Tamilnadu Kammas)

తమిళనాడులో కమ్మవారు లేని ప్రాంతం లేదంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. దక్షిణ భారతదేశంలోని విజయనగర రాజుల పాలనలో తెలుగువారు ఎక్కువగా తమిళప్రాంతాలకు తరలివచ్చారు.చాలావరకూ వీరంతా యుద్ధవీరులే. ముఖ్యంగా విజయనగర రాజ్యకాలంలోని కమ్మవారి ప్రఖ్యాత గండికోటయుద్ధం తరువాత, గండికోట పతనానంతరం, విజయనగర రాజుల రాజబంధువులైన కమ్మవారి యుద్ధ సైనిక బలగాల కుటుంబాలన్నీ తెలుగునేల నుండి వలసపోయి దక్షిణభారతదేశం, ముఖ్యంగా తమిళనాడు అంతటా విస్తరించారు.

తమిళనాడుకమ్మప్రముఖులు (రాజులు - సంస్థానాధీశులు - జమిందారులు)

మధురై పాలించిన నాయకరాజు తిరుమలనాయకుడు (Thirumalai Nayakar) కమ్మవారని ఆచార్య తిరుమల రామచంద్ర నిర్ధారించారు. మధురై ప్రాంత ప్రజలందరూ ఇప్పటికీ దీనిని విశ్వసిస్తారు. "తమిళనాడు కమ్మవారి చరిత్ర" లో ఇది స్పష్టంగా ఉంది. "తిరుమల నాయకర్ ప్యాలెస్" (Thirumalai Nayakar Palace) గొప్ప చారిత్రక భవనం.

తిరునల్వేలి జిల్లాలోని కురివికులం సంస్థానాధీశులు,  జమిందార్లు పెమ్మసాని వారు (Pemmasani Clan).

ఇలయరసనందలాల్ సంస్థానాధీశులు, జమిందార్లు రావెళ్ళ వారు.

మధురై జిల్లాలోని నాయకర్ పట్టి (Naickker Patti) సంస్థానాధీశులు, జమిందార్లు గుంటూరి వారు (Gunturi Clan).

రామనాధపురం జిల్లాలోని నన్నెమంగళం ప్రభువులు, సంస్థానాధీశులు,  జమిందార్లు గోళ్ళ వారు (Golla Clan).

సెవ్వల్ పట్టి (Sevval Patti) సంస్థానాధీశులు,  జమిందార్లు బెల్లం (Bellam Clan) వారు.

* గుడియాత్తం సంస్థానాధీశులు,  జమిందార్లు తుమ్మలవారు (Thummala Clan).

* చెంగల్పట్టు జిల్లా వరకాడు (Varakkadu) సంస్థానాధీశులు, జమిందార్లు గోవిందరాజులు నాయుడు.

కమ్మనాయకర్లు /కమ్మవారునాయుడు (Kamma Naickkers / Kammavar Naidu)...

తమిళనాడులో కమ్మవారిని నాయకర్లు, నాయక్కెర్లు (Naickker) అని పిలుస్తారు. కొంతమంది #వడుగర్లు (Vadugar) అని కూడా పిలుస్తారు. తమిళంలో "వడక్క" అంటే "ఉత్తర దిక్కు, ఉత్తరాది" నుంచి వచ్చిన వారు అని అర్ధం. తమిళంలో "వడుగు" అంటే "తెలుగు భాష", అరవం అంటే తమిళభాష. వడుగును మాట్లాడే కమ్మవారంతా వడుగర్లే. తమిళనాట వీరంతా కమ్మనాయుళ్ళు గా ప్రసిద్ధులు.

ఊరునాయకర్లు (గ్రామ పెద్దలు) గా కమ్మవారు....

తమిళనాడు రాష్ట్రం మెుత్తంమీద కమ్మవారి జనాభా 70 - 80 లక్షల పైమాటే. మధుర, రామనాధపురం, తిరునల్వేలి జిల్లాలలో కమ్మవారు షుమారు 400 గ్రామాలలో నివశిస్తున్నారు. కమ్మవారు అధికంగాఉండే గ్రామాలలో గ్రామపెద్దను "ఊర్ నాయకర్" అని పిలుస్తారు. నల్లరేగడి నేలతో ఎక్కువగా అనుబంధం కల కమ్మవారు ప్రత్తి, మిర్చి పండలను అధికంగా పండిస్తున్నారు. అగ్గిపెట్టెల తయారీ, ప్రత్తి, ఇటుకల వ్యాపారం, టెక్స్ టైల్స్ వ్యాపారంలో తమిళనాడు కమ్మవారు సుప్రసిద్ధులు.

తమిళనాడులో ఆధునిక వ్యవసాయ యంత్రసామాగ్రి వినియెాగానికి ఆద్యులు కమ్మవారే.....

కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, ధర్మపురి జిల్లాలలో దాదాపు 350 గ్రామాలలో కమ్మవారు నివసిస్తున్నారు. ఆధునిక యంత్రాలను వ్యవసాయంలో ప్రవేశపెట్టినది కోయంబత్తూరు వారు. తమిళనాడులో తొలిసారిగా కమ్మవారే బావులకు పంపుసెట్లు బిగించారు. డీజిల్ ట్రాక్టర్లు ఉపయెాగించారు. ప్రత్తి, చెరకు, పొగాకు, పండ్లతోటలను ఆరంభించింది మన కమ్మవారే. వ్యలసాయాధారిత పరిశ్రమలు, జిన్నింగుమిల్లులు, స్పిన్నింగు మిల్లులు, టెక్స్ టైలు మిల్లులు మనవారి కృషి కారణంగా అక్కడ అసంఖ్యాకంగా ఏర్పడ్డాయి.

మద్రాసు,చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాట్, దక్షిణ ఆర్కాట్ జిల్లాలలో రమారమి 500 గ్రామాలలో కమ్మవారు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వీరు తమిళదేశంలో ఇతర ప్రాంతాల వీరివలే కాక, పూర్తిగా ఆంధ్రదేశంలోని సంప్రదాయాలనూ, ఆచారాలనూ పాటిస్తారు. తెలుగునాటి కమ్మవారికి లాగానే పేరు ముందు ఇంటిపేరు ఉంటుంది. మిగిలిన ప్రాంతాలలో తండ్రిపేరును ఇంటిపేరుగా వాడతారు. వీరందరినీ అగ్రకులకమ్మవారు గా గుర్తించడం వల్ల విద్యాఉద్యోగపరమైన రాయితీలు లేవు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి బొల్లినమునిస్వామినాయుడు బహద్దూర్, డాక్టర్ #గెంగుస్వామినాయుడు కృషి ఫలితంగా వీరి ఆర్ధికస్ధోమత, విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి.

తమిళనాడుకమ్మవారిప్రసిద్ధపరిశ్రమలు.....

పి.యస్.జి. గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ (పి.యస్.జి నాయుడు), యు.ఎస్.ఎస్. గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ (జి. డి. నాయుడు), శ్రీ వెంకటేశ్వర గ్రూప్ (వి. గెంగుస్వామినాయుడు), పాయనీర్ హేచరీస్, సూపర్ స్పిన్నింగ్ మిల్స్, ఎల్ టెక్స్ గ్రూప్, ప్రికాల్ గ్రూప్ లాంటి తమిళనాడులోని ప్రసిధ్ధ వ్యాపార సంస్థలన్నీ మన కమ్మవారివే.

రాజకీయ రంగంలో కూడా ఎంతోమంది కమ్మవారు రాణిస్తున్నారు. ఆర్కాట్ వీరాస్వామి, వైగో పులిపాటి (వాయుపురి గోపాలస్వామి నాయుడు) సుప్రసిద్ధులు.

సినిమారంగంలో భాగ్యరాజా, రాజశేఖర్ మెు||న వారు తమిళనాడు కమ్మవారే....

మూలం - ఆధారాగ్రంధాలు:

(1) కమ్మవారిచరిత్ర" గ్రంధం, శ్రీ కొత్త భావయ్య చౌదరిగారి రచన, "పావులూరి పబ్లిషర్స్" ప్రచురణ - - ఉండ్రాజవరం సంస్ధానాధీశులు ఆంధ్రభోజ, సాహితీవల్లభ, కళాప్రపూర్ణ "శ్రీ ముళ్ళపూడి తిమ్మరాజు" గారి "నరేంధ్రనాధసాహిత్యమండలి మరియు రాయల ప్రెస్" వారి సహాయ సహకారలతో ప్రచురణ, తణుకు, పశ్చిమగోదావరి జిల్లా....

(2) కమ్మవారిసమగ్రచరిత్ర", కొత్త భావయ్య చౌదరి, "పావులూరి పబ్లిషర్స్", పావులూరి వెంకటనారాయణ, గుంటూరు...

(3) "HISTORY OF KAMMAS", Kotha Bhavaiah Chowdary, Pavuluri Publishers, Guntur (With the assistance of Andhra Bhoja Sri Mullapudi Thimma Raju, Samsthanadhisa of Undrajavaram and Zamindar of Tanuku)